btn

logo

April 2022  |   Vol 2 Issue 9




Splash into summer holidays!!!

Dear kiddos of the Primary ..

Summer holidays, a great way to come out of your daily routine and get immersed in your passion and to learn new skills.

Children blossom when learning in a natural and fun way. Make your summer memorable and special. Bring out your hidden talent and try doing something new.

Here is a list of things you can try doing during this summer.

Write your plans for the month on a calendar.

Make a calendar of your own in a creative way. You may use an old notebook or a scrapbook for the same. Write down the list of things you want to do this summer, like Swimming, gardening, cooking, music etc.

Image

* Sparkle up the creativity in you and try making some of these interesting board games.

Make a spin board game.
Make your own bingo game.
Make sock puppets.
Make a treasure map.
Make a word search board game.
Build a card tower.

* Hey! do you have an artistic talent hidden inside you, so bring your paint and brushes and go for it.

Draw a self-portrait.
Design a new cover for your story book.
Try some Lego mosaics painting.
Collect some pebbles and paint them.
Take a handprint of each family member and frame it.

* Have you ever tried being a chef? Here's your chance to cook up some exotic dishes.

* Boost up your energy to keep fit.

Have fun and enjoy your summer this year, happy holidays.

- Ms Sharon D'Souza

विश्व स्वास्थ्य दिवस

World Health Day

विश्व स्वास्थ्य दिवस एक महत्वपूर्ण दिवस है l बढ़ते आधुनिकरण के साथ बीमारियां भी बढ़ती जा रही है| विश्व स्वास्थ्य दिवस का मुख्य उद्येश्य विश्व में फैले महामारी से बचाव के प्रति लोगों में जागरूकता फैलाना | विश्व स्वास्थ्य दिवस हर साल पूरे विश्व में 7 अप्रैल को मनाते हैं l स्वास्थ्य व्यक्ति की शारीरिक मानसिक और सामाजिक मन को स्वस्थ करता है l

सभी को अपने भोजन में प्रोटीन , विटामिन तथा आवश्यक तत्वों को शामिल करना चाहिए | हमें दूध, मक्खन, फल, हरी सब्जियां ज्यादा से ज्यादा खानी चाहिए l हमें बीमारियों से लड़ने के लिए तंदुरुस्त रहना चाहिए l

अभी के समय में बच्चे जंक फूड देखकर आकर्षित होते हैं, तथा जंक फ़ूड ही ज्यादा खाना पसंद करते हैं l जंक फूड में पोषक तत्व न के बराबर होता है इसमें वसा, नमक, चीनी की मात्रा अधिक होती है l यह हमारे शरीर को हानि पहुंचाती है| जंक फूड खाने के बाद हमें फल सलाद खाने का मन नहीं करता है l

स्वस्थ रहने के लिए हमें स्वच्छता पर भी ध्यान देना चाहिए l हमें हाथ बार-बार धोनी चाहिए l हमारे कपड़े, बिछावन , बर्तन साफ होने चाहिए l सूर्य की रोशनी में व्यायाम करनी चाहिए l घर में भी सूर्य की रोशनी आने देनी चाहिए l रात को जल्दी सोना चाहिए और सुबह जल्दी उठना चाहिए l हमें घर के आस -पास भी साफ़ – सफाई का ध्यान देना चाहिए l

- ANJALI SINGH

ఊర్మిళాదేవి(లక్ష్మణుని భార్య ) కోరుకున్న వింత వరం

''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

- Mr. Sastry Musunuri, Telugu Department