btn

logo

March 2022  |   Vol 2 Issue 8




LET’S DO YOGA ..

Image
Image
Image
Image

Yoga is a kind of exercise that gives strength to our body. Yoga has been invented and practised in India for thousands of years. Yoga consists of many asanas known as Yoga asanas, which when practised make our body flexible. It gives calmness to our mind.

There are different kinds of asanas for different parts of the body. I practise Yoga early in the morning as it makes my body strong. It also helps me to be disciplined and organised. Yoga asanas keep me active throughout the day physically, mentally and help me to stay focussed. It also gives a good night's sleep.

June 21st is observed as International Yoga Day every year since 2015. I urge everyone to practise Yoga and stay healthy.

- AADYA SRI VALLABH, V

प्यारी मम्मी

  • परीलोक की कथा-कहानी

    हँसकर मुझे सुनाती मम्मी,

    फूलों वाले, तितली वाले

    गाने मुझे सिखाती मम्मी |

  • खीर बने या गरम पकौड़े

    पहले मुझे खिलाती मम्मी,

    गृहकार्य पूरा कर लूँ तो,

    टॉफी-केक दिलाती मम्मी ||

  • काम अगर मैं रहूँ टालता

    तब थोड़ा चिल्लाती मम्मी,

    झटपट झूठ पकड़ लेती है

    मन-ही-मन मुसकाती मम्मी |||

रूठूँ तो बस बात बनाकर

पलभर में मुझे मनाती मम्मी,

बड़ा लाड़ला तू तो मेरा

कहकर मुझे रिझाती मम्मी ||||

- निखिल भारद्वाज, IV

దేవతామూర్తి అమ్మ

“అ” అంటే అమృతం
“మ్మ” అంటే మమకారం
అమృతాన్ని చిలికి మమకారం పంచేది అమ్మ
అమ్మ రూపం కోవెలలో దేవత ప్రతిరూపం.
బిడ్డల సంతోషం కోసం చేస్తుంది ఎంతో త్యాగం.
మనకు ఆ దేవుడిచ్చిన పెద్ద వరం స్వార్థమే లేని మమకారం.
అన్ని బంధాలలోని గొప్ప బంధం
అమ్మను మించి ప్రేమించే మనిషిని చూడలేం మనం
నిన్ను కనిపెంచిన మమకారం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అమ్మ ఋణం.

img

- Karthikeya Nalmas,IV

అమ్మ

అమ్మ లేనిదే ప్రపంచం లేదు
అమ్మ లేనిదే ప్రగతి లేదు
అమ్మ లేనిదే మన జీవితానికి అర్థం లేదు
అమ్మ పదంలో ఆప్యాయత ఉంది
అమ్మ ప్రేమలో మధురముంది
అమ్మను మించిన దైవం లేదంటారు
కానీ అమ్మను మించిన మనిషే లేడంటాను.
పిల్లలందరి కీ మొదటి బడి అమ్మ ఒడి
అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింప చేస్తుంది.
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు.

- Javvaji Aaradhya, IV