మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ జయంతిని జరుపుకుంటాము. ఆ రోజు మన జాతిపిత మహాత్మాగాంధీ గారి జన్మదినం. ఆ రోజు మన భారతీయులందరికి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజును భారతదేశంలో అహింసా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అహింసా వాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా సాధించవచ్చని వలస వాదుల చెరనుండి అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ప్రసాదించిన మహనీయుడు మహాత్మాగాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్ లో ఆయన జననం, నిరాడంబర జీవనం, సమాజ సేవ, సోదరభావం వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన గొప్ప మహనీయుడు. అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యలను ప్రోత్సహించాడు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలను దృఢంగా నమ్మి ఆచరించిన గాంధీజీ జాతిపితగా, మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచిన గొప్ప నాయకుడు. దేశమాత అక్టోబర్ 2న మనకిచ్చిన మరో గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి…
స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన సమరయోధుడు. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినదించి జవాన్లు, రైతుల గొప్పతనాన్ని తెలియజేసిన నేత. పాక్‌పై యుద్ధంలో భారత సైన్యాన్ని విజయ పథంలో నడిపించి, దేశ కీర్తిని ఇనుమడింపజేసిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ లోని మొఘల్ సరాయి గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు.
తల్లిదండ్రులు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామ్‌దులారీ దేవి. ఆయన ఏడాది వయస్సులోనే తండ్రి మరణించారు. అప్పటినుంచి తాతగారింటి వద్దే పెరిగారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రభావితుడైన శాస్త్రి, వారి స్ఫూర్తితో 1921 నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత శాస్త్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలోని తొలి అడుగు. శాస్త్రి దేశ రెండో ప్రధానిగా 1964 జూన్ 9న ఎంపికయ్యారు. ఆయన పదవీ కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీర్ఘకాలిక ఆహార కొరతను నివారించేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా శ్వేత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.
- Ms A. Laxmi
भारत अनेकता में एकता को स्थापित करने वाला देश है | यह एक बहु जाति , बहु भाषीय देश है | हर देश की अपनी एक पहचान होती है | भारत की पहचान उसका ध्वज , उसकी संस्कृति और उसकी भाषा है | वैसे तो भारत में अनेक भषाएँ बोली जाती हैं परन्तु सबसे अधिक बोली जाने वाली भाषा हिंदी ही है | हिंदी केवल सबसे अधिक बोली ही नहीं जाती बल्कि पढ़ी और लिखी भी जाती है | इन्हीं सब कारणों के कारण इसे राष्ट्रीय भाषा का दर्जा दिए जाने पर बल दिया गया | परन्तु आज तक हिंदी राष्ट्रभाषा कहलाने से वंचित ही है |
अनेक महापुरुषों ने हिंदी के प्रति सम्मान व्यक्त करते हुए अपने उदगार प्रकट किए हैं | गाँधीजी के विचार थे – “राष्ट्र भाषा हिंदी के बिना राष्ट्र गूंगा है |”
स्वामी विवेकानंद ने कहा – “हिंदी हमारी मातृभाषा है और भारतवर्ष की पहचान है | इस पर हमें गर्व होना चाहिए |”
इन महापुरुषों के अलावा अनेक महान पुरुषों ने भी हिंदी के सम्मान में अपने सुविचार व्यक्त किए हैं – “उन्होंने कहा कि –“हमें अपनी हिंदी भाषा का सम्मान करना चाहिए | रोजमर्रा के कामों में इसका प्रयोग करना चाहिए |
इन सब कारणों के कारण हिंदी को अपना कर उसके विकास और उसकी समृद्धि की लिए ही हर वर्ष १४ सितम्बर को हिंदी दिवस मनाए जाने की परम्परा का आगास हुआ | यह दिन हमें अपनी संस्कृति , अपनी भाषा की याद दिलाता है क्योंकि -
हिंदी मिलन सेतू की भाषा है , हिंदी भारत की आन है |
हिंदी के ज्ञान के बिना हीन हैं हम |
हिंदी हमारे आत्मसम्मान और आत्म गौरव का माध्यम भी है |
शेरवुड में भी हिंदी दिवस मनाने की परम्परा है | छात्रों में हिंदी के प्रति प्रेम को बढ़ावा देने के लिए समय - समय पर संस्थापक श्रीमती ज्योति गुरवारा जी हिंदी की रोचक व शिक्षाप्रद कहानियाँ सुनाती हैं | देश भक्ति के गीत सुना कर उन्हें प्रेरित करती हैं |
इस दिशा में छात्रों के अभिभावकों की भूमिका भी अहम होती है | अपने बच्चों के चरित्र निर्माण में अपनी भाषा अधिक सहायक होती हैं| हम अपने भावों , विचारों को सहजता से अपने बच्चों को समझा सकते हैं| विदेशी भाषा अपने उदगार व्यक्त करने में पूर्ण रूप से सफल नहीं होती है | अपनों के प्रति , अपने , अपनी पाठशाला के प्रति , अपने देश के प्रति जो मान - सम्मान और अपनत्व की भावना जो हम अपनी भाषा में प्रकट कर सकते हैं वह विदेशी भाषा में नहीं कर सकते | छात्रों के मानसिक और शारीरिक विकास में भी भाषा की भूमिका महत्वपूर्ण होती है |
इस सन्दर्भ में हिंदी कहती है –
हिंदी मेरा नाम हैं |
भारत की मातृ भाषा हूँ |
राष्ट्र सेवा मेरा काम हैं |
जय हिन्द |
- शीला सिवाला